Rashi Singh ( Source / Instagram )
ఇండస్ట్రీ లోకి ఒక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు కొందరు లైఫ్ పూర్తిగా మారిపోతే.. కొందరు మాత్రం ఇంకో సినిమా అవకాశం వస్తే బాగుండు అంటూ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..
Rashi Singh ( Source / Instagram )
సోషల్ మీడియాలో బిజీ అవుతున్న హీరోయిన్లలో రాశి సింగ్ ఒకరు.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువే..
Rashi Singh ( Source / Instagram )
ఈ బ్యూటీ శశి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఫుల్ పాపులారిటీ దక్కింది.. ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.
Rashi Singh ( Source / Instagram )
రాజ్ తరుణ్ 'పాంచ్‌మినార్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ శారీలో నడుము వంపులతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. నాజుకు నడుముతో, క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు..