Eesha rebba (Source: Instragram)
1990 ఏప్రిల్ 19న తెలంగాణ, హైదరాబాదులో జన్మించిన ఈమె ఎంబీఏ పూర్తి చేసింది. ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న సమయంలోనే ఫేస్బుక్లో ఈమె చిత్రాలు చూసిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతకు ముందు.. ఆ తర్వాత అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశారు.
Eesha rebba (Source: Instragram)
ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా దక్షిణ ఆఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం కోసం ప్రతిపాదించబడింది.
Eesha rebba (Source: Instragram)
అంతకు ముందు ఆ తర్వాత.. సినిమా చిత్రం తర్వాత బందిపోటు, అమీతుమీ, మాయా మాల్, దర్శకుడు, అ! వంటి మొదలైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
Eesha rebba (Source: Instragram)
ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు పంచుకుంటోంది.
Eesha rebba (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ చుడీదార్ ధరించిన ఈమె.. అందులో సెల్ఫీ ఫోటోలు దిగుతూ వాటిని అభిమానులతో పంచుకుంది.
Eesha rebba (Source: Instragram)
తాజాగా రెడ్ కలర్ చుడిదార్ లో ఈషా రెబ్బ షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. దీవాలి స్పెషల్ అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.