Shalini Pandey (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ షాలిని పాండే ఎప్పటికప్పుడు తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Shalini Pandey (Source: Instragram)
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Shalini Pandey (Source: Instragram)
తర్వాత మహానటి లాంటి కొన్ని చిత్రాలలో నటించిన ఈమెకు పెద్దగా అర్జున్ రెడ్డి రేంజ్ లో గుర్తింపు లభించలేదు.
Shalini Pandey (Source: Instragram)
మొన్నటి వరకు గ్లామర్ వలకబోస్తూ రచ్చ చేసిన ఈమె.. ఈ రోజు దీపావళి సందర్భంగా చీర కట్టుకొని బ్యాక్ అందాలతో మెస్మరైజ్ చేసింది.
Shalini Pandey (Source: Instragram)
ప్రస్తుతం షాలిని పాండే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Shalini Pandey (Source: Instragram)
పర్పుల్ కలర్ శారీలో తన అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.