Soniya Singh (Source: Instragram)
సోనియా సింగ్.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
Soniya Singh (Source: Instragram)
ముఖ్యంగా తన డైలాగ్స్ తో డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా మాట్లాడుతూ.. అందరి చేత ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది ఈ ముద్దుగుమ్మ.
Soniya Singh (Source: Instragram)
ఇక పలు చిత్రాలలో నటిగా కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Soniya Singh (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఈమె అందులో నడుము అందాలు చూపిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Soniya Singh (Source: Instragram)
వయ్యారంగా నడుము తిప్పుతూ.. షేర్ చేసిన ఫోటోలు చూసి కుర్రకారు సైతం హీటెక్కి పోతున్నారు.
Soniya Singh (Source: Instragram)
తాజాగా సోనియా సింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి