YCP Resignations | పవన్, లోకేష్‌లపై జగన్ గురి.. బిఆర్ఎస్ పరిస్థితి చూసి వైసీపీ అలర్ట్!
YCP Resignations | లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి...