Rashmika Mandanna (Source: Instragram)
రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Rashmika Mandanna (Source: Instragram)
ముఖ్యంగా గత కొన్ని రోజులుగా వరుస బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ.. దూసుకుపోతున్న రష్మిక తాజాగా విడుదలకు సిద్ధంగా ఉంచిన చిత్రం థామా.
Rashmika Mandanna (Source: Instragram)
అక్టోబర్ 21న అనగా రేపు దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.
Rashmika Mandanna (Source: Instragram)
అందులో భాగంగానే చుడిదార్ లో కనిపించి చాలా సాంప్రదాయంగా అభిమానులను ఆకట్టుకుంది. రష్మిక ధరించిన ఈ చుడీదార్ అందాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
Rashmika Mandanna (Source: Instragram)
ఇక రష్మిక విషయానికి వస్తే.. ప్రస్తుతం రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్, మైసా వంటి చిత్రాలులో కూడా ఈమె నటిస్తోంది.
Rashmika Mandanna (Source: Instragram)
సౌత్, నార్త్ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మిక.. మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.