Big Stories

Anjeer Water : అంజీర్ నీటితో.. బోలెడు ప్రయోజనాలు!

Anjeer Water

Anjeer Water : అంజీర్‌లో ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక లక్షణాలు ఉంటాయి. అందుకే అంజీర్‌ను సూఫర్ ఫుడ్‌ అని పిలుస్తారు. ఈ డ్రై ఫ్రూట్లో మెగ్నీషియం, కాపర్, పొటాషియం, పాస్పరస్ వంటి అనేక పోషకాలు ఇమిడి ఉంటాయి. అలాగే.. అంజీర్‌తో పాటు అంజీర్‌ను నానబెట్టిన నీటితో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం.

- Advertisement -

అంజీర్ నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే కాళీ కడుపుతో తాగితే మలం, పేగు సమస్యలు దూరమవుతాయి. శరీరం నుంచి విష పదార్థాలు విడుదలై బాడీని ఫిట్‌గా ఉంచడానికి తోడ్పడుతుంది.

- Advertisement -

బరువు తగ్గాలనుకుంటే.. అంజీర్ నీటిని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. డయాబెటిక్ రోగులకు ఇది ఉత్తమం. ఇందులో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఈ నీటిని తాగితే రక్తపోటు స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News