BigTV English

Bread Toast on Mosquito Bat: ఏమ్ పోయేకాలం రా మీకు.. దోమల బ్యాట్‌పై బ్రెడ్ టోస్ట్ చేయటం ఏంట్రా..? మరీ పిచ్చ కాకపొతే..!

Bread Toast on Mosquito Bat: ఏమ్ పోయేకాలం రా మీకు.. దోమల బ్యాట్‌పై బ్రెడ్ టోస్ట్ చేయటం ఏంట్రా..? మరీ పిచ్చ కాకపొతే..!

Women Making Bread Toast on Mosquito Bat: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇంటర్నెట్‌లో ఫేమస్ అవ్వాలని ఏదో ఒక విన్యాసం చేస్తూ ఉంటారు. ఏదో ఒక జుగాడ్ పనులు చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలతో పాటు ప్రశంసలు అందుకుంటూ అందరి కంట్లో పడుతుంటారు. అయితే చాలా మంది ఇప్పటికే ఎండలో ఉండే బండి వేడి కాగానే దానిపై ఆమ్లెట్ వేయడం, ఐరన్ బాక్సులపై దోషలు వేయడం వంటి విచిత్ర పనులు చేస్తుంటారు. ఇలా ఎన్ని వీడియోలు వస్తున్నా.. మరిన్ని వింత ప్రయత్నాలు చేస్తూ ఆన్ లైన్‌లో వీడియోలు పోస్ట్ చేసి హల్ చల్ చేస్తుంటారు.


తాజాగా అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ఏకంగా ఈసారి దోమల బ్యాట్ ను వాడింది. అదేంటి దోమల బ్యాట్ ఆ అని ఆశ్చర్యపోకండి. ఆమె నిజంగా దోమల బ్యాట్ నే ఉపయోగించింది. దోమల బ్యాట్ పై బ్రెడ్ టోస్ట్ తయారు చేసింది. దీని కోసం తన బెడ్ రూంలో బెడ్ పై కూర్చుని పక్కన బ్రెడ్ ప్యాకెట్ పెట్టుకుంది. అనంతరం చేతిలో దోమల బ్యాట్ పట్టుకుని దానిపై బ్రెడ్ ను కాల్చింది. ఇలా రెండు, మూడు బ్రెడ్ లను కాల్చింది. అనంతరం వాటిని బ్రెడ్ టోస్టుల్లాగా తయారు చేసి వాటిని తినేసింది.

Also Read: Groom Entry Viral: ఇప్పుడు ఇదే ట్రెండ్ బాస్.. స్కూటర్‌పై వెళ్లి వధువుకు సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు.. వీడియో వైరల్!


దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మస్కిటో బ్యాట్‌పై బ్రెడ్ టోస్ట్ ఏంటని విభిన్న రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఓ వ్యక్తి బ్రెడ్ విత్ మస్కిటో శాండ్ విచ్ అని ఫన్నీగా కామెంట్ చేయడం ప్రస్తుతం హల్ చల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా దీన్ని వైరల్ చేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link">

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Tulika Srivastava (@tulika_world_official)

Related News

Watch Video: మీకు సన్ రూఫ్ కారు ఉందా? కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే!

Viral Video: కదులుతున్న రైల్లో కత్తితో పొడిచి, వామ్మో.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Viral Video: పెళ్లి కూతురును ఎత్తుకొని బొక్కబోర్ల పడ్డ పెళ్లి కొడుకు, నెట్టింట వీడియో వైరల్!

Bear viral video: అడవి మృగాలు కూడా మిత్రులవుతాయా? సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Viral Video Karimnagar: నిమజ్జనం వద్దన్న చిన్నారి.. గణపయ్య తనతోనే ఉండాలంటూ వైరల్ వీడియో!

Ganesh Utsav Viral Video: గణపయ్య నిమజ్జనం.. వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి.. వీడియో చూస్తే కన్నీళ్లు గ్యారంటీ!

Big Stories

×