Sri Satya (Source: Instragram)
శ్రీ సత్య.. ఒకప్పుడు పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Sri Satya (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించిన ఈమె.. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Sri Satya (Source: Instragram)
ఇక ఈమధ్య మళ్లీ సినిమాలలోనే కాదు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Sri Satya (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన శ్రీ సత్య.. అందులో తన అందంతో అందరిని కట్టిపడేసింది.
Sri Satya (Source: Instragram)
పింక్ కలర్ లెహంగాలో అందాలు చూపెడుతూ చూసేవారికి చక్కిలిగింతలు పెట్టింది.
Sri Satya (Source: Instragram)
మొత్తానికైతే శ్రీ సత్య సోయగానికి నెటిజన్స్, అటు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.