Niharika konidela (Source: Instragram)
మెగా డాటర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నిహారికాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది.
Niharika konidela (Source: Instragram)
ఇంకా హీరోయిన్గా అడుగులు వేసిన ఈమె పెద్దగా సక్సెస్ కాలేక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని.. ఒక ఇంటికి ఇల్లాలు అయ్యింది. ఇక దీంతో ఇండస్ట్రీకి దూరం అవుతుందని అందరూ అనుకున్నారు.
Niharika konidela (Source: Instragram)
కానీ అనూహ్యంగా భర్తకు విడాకులు ఇచ్చి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇంకా ఇప్పుడు నిర్మాణ సంస్థ స్థాపించిన ఈమె ఆ నిర్మాణ సంస్థ ద్వారా పలు చిత్రాలు నిర్మిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకుపోతోంది.
Niharika konidela (Source: Instragram)
తాజాగా నిహారిక ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా లంగా వోని ధరించిన ఈమె తన అందాలను బయటపెడుతూ ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
Niharika konidela (Source: Instragram)
కొంచెం నవ్వులు కొంచెం పువ్వులు అంటూ దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Niharika konidela (Source: Instragram)
ఇక దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.