Raai Lakshmi (Source: Instragram)
భారతీయ నటిగా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. అంతకుముందు మోడల్‌గా పనిచేసింది. ఎక్కువగా తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను అలరిస్తోంది.
Raai Lakshmi (Source: Instragram)
తెలుగులో 2005లో వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె..మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది.
Raai Lakshmi (Source: Instragram)
ఆ తర్వాత తెలుగులో నీకు నాకు, అధినాయకుడు, బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, వెంకటలక్ష్మి ఎక్కడ వంటి చిత్రాలలో నటించింది.
Raai Lakshmi (Source: Instragram)
ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా మరోసారి ఫోటోలు షేర్ చేసింది.
Raai Lakshmi (Source: Instragram)
రెడ్ కలర్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న ఈమె దీపాలను పట్టుకుని మరింత అందంగా ముస్తాబయింది.
Raai Lakshmi (Source: Instragram)
లక్ష్మీ రాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.