Tejaswini Madivada (Source: Instragram)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజస్విని మదివాడ రాంగోపాల్ వర్మ ఐస్ క్రీమ్ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకుంది.
Tejaswini Madivada (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె స్టార్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
Tejaswini Madivada (Source: Instragram)
ప్రస్తుతం పలుషోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Tejaswini Madivada (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో అందాలు వలకబోయడమే కాకుండా పిట్టగోడ ఎక్కి మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Tejaswini Madivada (Source: Instragram)
తేజస్విని మదివాడ ఇలా గోడెక్కి మరీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఏంటి తేజు మేటర్ అండ్ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Tejaswini Madivada (Source: Instragram)
తాజాగా తేజస్విని మదివాడ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.