
Rukmini Vasanth (Source: Instragram)
రుక్మిణి వసంత్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ పేరే ఎక్కువగా వినిపిస్తోంది అనడంలో సందేహం లేదు. అంతలా తన నటనతో మాయ చేసింది.

Rukmini Vasanth (Source: Instragram)
సప్త సాగరాలు దాటి అనే చిత్రంతో కన్నడ, తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. తెలుగులో తొలిసారి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంలో నటించి ఆకట్టుకుంది.

Rukmini Vasanth (Source: Instragram)
ఇకపోతే ఇటీవల కాంతార 2 సినిమాలో కనకావతి అనే యువరాణి పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Rukmini Vasanth (Source: Instragram)
ఇక సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రుక్మిణి వసంత్ ఈ మధ్య ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ చీర కట్టులో అభిమానులను ఆకట్టుకుంటుంది.

Rukmini Vasanth (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా రుక్మిణి వసంత్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. చీర కట్టులో చాలా అందంగా కనిపించి అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటుంది.

Rukmini Vasanth (Source: Instragram)
ఇలా ఇంత అందమైన ఫోటోలను చూసి ముద్దొచ్చేస్తున్నావ్ కనకావతి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.