
Nidhhi Agerwal (Source: Instragram)
నిధి అగర్వాల్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్గా పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది.

Nidhhi Agerwal (Source: Instragram)
అందులో బాగానే ఇటీవల జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో నటించి తన అందంతో మెప్పించింది.

Nidhhi Agerwal (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్న ఈమె అందులో భాగంగానే తాజాగా ఆరెంజ్ కలర్ చీర కట్టి అందాలతో ఆకట్టుకుంటుంది.

Nidhhi Agerwal (Source: Instragram)
తాజాగా షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎద అందాలను చూపిస్తూ నడుము అందాలతో చక్కిలిగింతలు పెడుతోంది.

Nidhhi Agerwal (Source: Instragram)
ఇక నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు ఫాలోవర్స్.

Nidhhi Agerwal (Source: Instragram)
ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా పరవాలేదు అనిపించడంతో అమ్మడికి మరొక కొత్త సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.