
Rashi Singh ( Source / Instagram )
రాశి సింగ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు..ఈ మధ్య తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు తన ట్రెండీ వేర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Rashi Singh ( Source / Instagram )
ఇటీవల కాలంలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉన్నారు.. సినిమాలు ఉన్నా లేకున్నా సరే ఫాలోయింగ్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె ఆ లిస్ట్ లోనే ఉంది.

Rashi Singh ( Source / Instagram )
రాశి సింగ్ శశి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాపులారిటీ దక్కింది.. ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ రివర్స్ అయ్యింది..

Rashi Singh ( Source / Instagram )
ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది. సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.

Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. శారీలో అందాలతో పిచ్చెక్కించే ఈ అమ్మడు. ట్రెండీ వేర్ లో మైండ్ బ్లాక్ చేస్తూ వస్తుంది. తాజాగా పూల గౌనులో పరవాల విందు చేసింది..

Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు..