
Bhagya Shri borse (Source:Instragram)
భాగ్యశ్రీ బోర్సే.. ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. యారియాన్ 2 అనే సినిమాతో అరంగేట్రం చేసి ఇండస్ట్రీకి పరిచయమైంది.

Bhagya Shri borse (Source:Instragram)
తర్వాత 2024లో హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా తెలుగు హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Bhagya Shri borse (Source:Instragram)
అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా తెలుగులో రామ్ హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తోంది.

Bhagya Shri borse (Source:Instragram)
అలాగే మరొకవైపు తమిళంలో తన మొదటి చిత్రం కాంత సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, రానా ఇద్దరు కూడా నటిస్తున్నారు.

Bhagya Shri borse (Source:Instragram)
ఇక ఈ సినిమాను ఉద్దేశించి.. తాజాగా చీరకట్టులో కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఇక నా తమిళ్ మొదటి చిత్రం కాంత మొదలెడదామా అంటూ క్యాప్షన్ జోడించింది.

Bhagya Shri borse (Source:Instragram)
ఒక ప్రస్తుతం భాగ్యశ్రీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఆమె ఇలాగే వరుస భాషల్లో అవకాశాలు అందుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.