
Sapthami Gowda ( source/ Instagram)
మొదట కన్నడ రీజనల్ సినిమాగా విడుదలైన కాంతార ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదలైన పాన్ ఇండియా హిట్ కొట్టింది... ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సప్తమి గౌడ లైఫ్ లైన్ లోకి వచ్చేసింది.

Sapthami Gowda ( source/ Instagram)
సప్తమి గౌడ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాంతార’ మూవీలో నటించింది.

Sapthami Gowda ( source/ Instagram)
ఆ తర్వాత ఆమె నటించిన 'వ్యాక్సిన్ వార్'లోనూ సాధారణంగా కనిపించింది.. ఆ పాత్రలో ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Sapthami Gowda ( source/ Instagram)
రీసెంట్ గా నితిన్ తమ్ముడు మూవీలో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించని తమ్ముడు మూవీకి ఇది రీమేక్‌గా వచ్చింది.. అయితే ఈ మూవీ సక్సెస్ అవ్వలేదు.

Sapthami Gowda ( source/ Instagram)
ఒకవైపు సినిమాలు ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకరు మతి పోగోడుతూ వస్తుంది.. ఆమె ఫోటోలకి ఫ్యాన్సు ఫీదా అవుతుంటారు.

Sapthami Gowda ( source/ Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో యెల్లో కలర్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో అదిరిపోయే స్టిల్స్ వచ్చింది.. ఆ డ్రెస్ లో ఆ అమ్మడు చాలా అందంగా ఉంది. స్టైలిష్ గా ఉన్నావా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.