
Sreeleela ( Source /Instagram)
శ్రీలీల.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది..

Sreeleela ( Source /Instagram)
పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది..

Sreeleela ( Source /Instagram)
వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువకాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. అంతేకాదు స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ డంను అందుకుంది.

Sreeleela ( Source /Instagram)
ఒకవైపు సినిమాలతో చాలా బిజీగా ఉండే శ్రీలీల మోడలింగ్ పై ఆసక్తితో ఫోటో షూట్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కి ఫుల్ కిక్ ఇస్తూ ఉంటుంది..

Sreeleela ( Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో శారీలో చాలా స్టైలిష్ లుక్ లో క్యూట్ స్టిల్స్ ను నెట్టింట షేర్ చేసింది. హీటేక్కించేలా చూపులు.. ఆ లుక్ లు చాలా స్టైల్‌గా అందంగా ఉంది శ్రీలీల.

Sreeleela ( Source /Instagram)
వైట్ శారీలో చాలా క్యూట్ గా భలే ఉంది అంటూ శ్రీలీల ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..