Mrunal Thakur ( Source / Instagram)
'సీతారామం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఆ మూవీ తర్వాత బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటిస్తుంది.
Mrunal Thakur ( Source / Instagram)
తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్ ను షేర్ చేసింది.
Mrunal Thakur ( Source / Instagram)
వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో 'పూజా మేరీ జాన్', 'సన్ ఆఫ్ సర్దార్ 2' వంటి చిత్రాలతో పాటు, టాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది..
Mrunal Thakur ( Source / Instagram)
విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు గ్లామరస్ పాత్రలతో, మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.
Mrunal Thakur ( Source / Instagram)
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.
Mrunal Thakur ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో రాయల్ బ్లూ కలర్ శారీలో, దానికి మ్యాచింగ్‌గా డిజైనర్ బ్లౌజ్ ధరించి అందంగా రెడీ అయ్యింది. దివాలీ గ్లామ్ మోడ్ యాక్టివేటెడ్ అనే క్యాప్షన్‌తో ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి..