Rakul Preet Singh (Source: Instragram)
రకుల్ ప్రీత్ సింగ్.. "ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ" అంటూ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో తన డైలాగ్స్ తో భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ..
Rakul Preet Singh (Source: Instragram)
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. అనూహ్యంగా బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంది.
Rakul Preet Singh (Source: Instragram)
అంతేకాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసి అక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటివరకు సరైన సక్సెస్ లభించలేదు.
Rakul Preet Singh (Source: Instragram)
ఇదిలా ఉండగా మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా డైమండ్స్ తో అత్యంత అద్భుతంగా డిజైన్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ను ధరించి అవార్డు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Rakul Preet Singh (Source: Instragram)
ఇల్లే అవార్డ్స్ లో భాగంగా బ్లాక్ అవుట్ ఫిట్ లో థైస్ అందాలను హైలైట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.