Shruti Haasan (Source: Instragram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న శృతిహాసన్.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది.
Shruti Haasan (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించినా రాని అదృష్టం.. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చేసింది.
Shruti Haasan (Source: Instragram)
ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Shruti Haasan (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో ఫోటోలు పంచుకున్న ఈమె.. అందులో గ్లామర్ డోస్ పెంచేసి మరి షేర్ చేయడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Shruti Haasan (Source: Instragram)
చీరకట్టులో కూడా గ్లామర్ వలకబోయడం అమ్మడి తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Shruti Haasan (Source: Instragram)
శృతిహాసన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కూలీ సినిమాలో నటించిన ఈమె సలార్ 2 సినిమాలో కూడా నటిస్తోంది.