BigTV English

IIFA2024: ఐఫా 2024 లో తారల సందడి.. ఎవరెవరు వచ్చారో చూడండి

IIFA2024: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) 2024 వేడుకలు దుబాయ్ లో అంగరంగ  వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుకల్లో టాలీవుడ్ తారలు కూడా సందడి చేశారు. ఇక ఈసారి టాలీవుడ్ స్టార్ హీరోస్ దే హవా అని చెప్పాలి. మరి ఈ వేడుకలో మన స్టార్స్ ఎలా సందడి చేశారో చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవికి ఐఫా 2024 లో అరుదైన అవార్డు అందింది. ఔట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా అవార్డు ఇచ్చి మెగాస్టార్ ను గౌరవించింది ఐఫా.

ఐఫా అవార్డ్స్ వేడుకల్లో టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలు, హీరోయిన్లు సందడి చేశారు.

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాతి ఈ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవరించాడు. ఈవెంట్ మొత్తంలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.

విలక్షణ నటుడు నాజర్, సీనియర్ బ్యూటీ మాలాశ్రీ.. ఈవెంట్ లో సందడి చేశారు. తమకు ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

అందాల బ్యూటీ రాశీ ఖన్నా.. తన అందంతో చూపరులను మెప్పించింది. ఈ మధ్య బాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న రాశీ ఐఫాకు రావడం సంతోషంగా ఉందని తెలిపింది.

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రెజీనా కాసాండ్రా తమ అందంతో ఈవెంట్ ను హీటెక్కించారు. బ్లాక్ డ్రెస్ లో కృతి, వైట్ డ్రెస్ లో రెజీనా ఎంతో అందంగా కనిపించారు.

మెగాస్టార్ చిరంజీవి మరియు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తో కలిసి సెల్ఫీ  తీసుకుంటున్న నటుడు జయరామ్.

టాలీవుడ్ మ్యూజిక్  డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన బ్యాండ్ తో దుబాయ్ మొత్తాన్ని మోత మోగించాడు. తెలుగు సాంగ్స్ తో ఈవెంట్ మొత్తం పిచ్చెక్కించాడు.

ఇక ఒలిక్ ఆఫ్ ది ఈవెంట్ అంటే ఇదే అని చెప్పాలి. టాలీవుడ్ మూడు ఫిల్లర్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఈ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించి మెప్పించారు.

రెడ్ కలర్ డ్రెస్ లో ప్రగ్య జైస్వాల్ ఈవెంట్ కే కళ తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×