
Kriti kharbanda (source: Instagram)
ప్రముఖ హీరోయిన్ కృతికర్బంధ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగుతో పాటు పలు చిత్రాలలో నటించి అలరించింది.

Kriti kharbanda (source: Instagram)
సుమంత్ హీరోగా వచ్చిన బోణీ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోయినా ఈమెకు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం లభించింది.

Kriti kharbanda (source: Instagram)
ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్ వంటి చిత్రాలలో అవకాశాలు అందుకొని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Kriti kharbanda (source: Instagram)
తెలుగులో చాలా చిత్రాలలో నటించిన ఈమె.. హిందీలో ఇప్పుడు చిత్రాలు చూస్తూ అక్కడే సెటిల్ అయ్యింది.

Kriti kharbanda (source: Instagram)
ఇక ఇప్పుడు తాజాగా గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. లెహంగా ధరించి అందులో నడుము నాభి అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసింది.

Kriti kharbanda (source: Instagram)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.