
Rakul Preeth Singh (Source /Instagram)
'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

Rakul Preeth Singh (Source /Instagram)
ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించి తెలుగు ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేసుకుంది..

Rakul Preeth Singh (Source /Instagram)
ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో ఈ బ్యూటీ నటించింది. కానీ ఈ మధ్య మాత్రం తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది రకుల్..

Rakul Preeth Singh (Source /Instagram)
అయితే ఈమెకు ఇటీవల బ్యాడ్ లక్ వెంటాడుతుంది.. బాలీవుడ్ లో చేసిన టాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవడంతో ఆమె పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.

Rakul Preeth Singh (Source /Instagram)
బాలీవుడ్ లో బిజీ అయిన రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో షర్టు, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో స్కట్ వేసుకుంది. హాట్ లుక్ లో ఉన్న ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి..