
Tejeswi Madivada (Source / Instagram )
టాలీవుడ్ యంగ్ బ్యూటీ తేజెస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి.

Tejeswi Madivada (Source / Instagram )
తన క్రేజ్ తో సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోల్లోనూ మెరుస్తూ సందడి చేస్తుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తేజస్వి మదివాడ నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తో ప్రేక్షకులను అలరించింది..

Tejeswi Madivada (Source / Instagram )
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తనకు చాలా క్రేజ్ దక్కిన మాట నిజమే అయినప్పటికీ.. తనకు కాస్త నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందని అభిప్రాయపడింది.

Tejeswi Madivada (Source / Instagram )
అయితే ఈమధ్య సినిమాలైతే చేయలేదు కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది.

Tejeswi Madivada (Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో గ్రీన్ సారీ లో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది.. జారే పైటతో వయ్యారాలు వలకబోస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి...

Tejeswi Madivada (Source / Instagram )
తేజు చీరలో పద్ధతిగా కనిపించడంతో ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఇంత పద్ధతిగా రెడి అయ్యి కూడా ఎందుకిలా బోల్డ్ గా స్టిల్స్ ఇచ్చావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు...