
Nisha Agarwal Photos (Source: Instagram)
Nisha Agarwal With Sister Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు, హీరోయిన్ నిషా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే.

Nisha Agarwal Photos (Source: Instagram)
కానీ, మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కెరీర్ మంచి స్వింగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నిషా.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.

Nisha Agarwal Photos (Source: Instagram)
ఈ క్రమంలో తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. అక్క కాజల్ అగర్వాల్, బావ గౌతమ్ కిచ్లూ దంపతులతో కలిసి నిషా దంపతులు వెకేషన్‌కి వెళ్లారు. అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. వెకేషన్లో ఛాంపైన్ తాగుతూ ఇద్దరు అక్కడ చెల్లెల్లు చిల్ అయ్యారు.

Nisha Agarwal Photos (Source: Instagram)
ప్రస్తుతం ఈ ఫోటోలు షేర్ చేస్తూ వెకేషన్లో ఫుల్ ఎంజాయ్ మోడ్‌లో ఉన్నామంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం నిషా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా నిషా అగర్వాల్ ఏమైంది ఈవేళ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Nisha Agarwal Photos (Source: Instagram)
ఆ తర్వాత సోల ఓ, ఇష్టా, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో దాయాదులు వంటి తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ కరణ్‌ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

Nisha Agarwal Photos (Source: Instagram)
వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్‌ని ఆస్వాధిస్తుంది.