
Kajal Aggarwal (Source: Instragram)
కాజల్ అగర్వాల్.. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Kajal Aggarwal (Source: Instragram)
కానీ ఆ తర్వాత వచ్చిన చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక మగధీర సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకుంది.

Kajal Aggarwal (Source: Instragram)
ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక కొడుకు కూడా జన్మించారు.

Kajal Aggarwal (Source: Instragram)
వివాహం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది.
అంతేకాదు గ్లామర్ ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Kajal Aggarwal (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా తన భర్తతో గడిపిన మధురమైన క్షణాలను ఫోటోల రూపంలో బంధిస్తూ.. స్టైలిష్ లుక్కులో ఫోటోలకు ఫోజులిచ్చి అభిమానులను అలరించింది.

Kajal Aggarwal (Source: Instragram)
తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.