
Janhvi kapoor (Source: Instragram)
అతిలోక సుందరి అందాలతార దివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా నయా అతిలోకసుందరిగా పేరు సొంతం చేసుకుంది జాన్వీ కపూర్.

Janhvi kapoor (Source: Instragram)
తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విపరీతంగా మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సాంప్రదాయంగా కనిపించి అందులో కూడా గ్లామర్ ఒలకబోసింది.

Janhvi kapoor (Source: Instragram)
బ్లూ కలర్ లెహంగా ధరించి చక్కగా దేశీ లుక్కులో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే నార్త్, సౌత్ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Janhvi kapoor (Source: Instragram)
జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో వరుస సినిమాలలో చేస్తోంది. కానీ ఒకటి కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు.

Janhvi kapoor (Source: Instragram)
ప్రస్తుతం తెలుగులో బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Janhvi kapoor (Source: Instragram)
ఇక నిన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా రేపు ఈ సినిమా పాటను రిలీజ్ చేయనన్నారు.