
Divi Vadthya ( Source / Instagram)
బిగ్ బాస్ ముద్దుగుమ్మ దివి వాద్య ఈ మధ్య కాలంలో అందాల ఆరబోత గట్టిగానే చేస్తుంది.. విభిన్నమైన గెటప్లలో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న విషయం తెలిసిందే..

Divi Vadthya ( Source / Instagram)
బుల్లితెర ప్రేక్షకులలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు పాపులర్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ తెలుగు ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఈ షోతో మంచి ఇమేజ్ అందుకుంది..

Divi Vadthya ( Source / Instagram)
మహేష్ బాబు నటించిన మహర్షి మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలో కూడా విలేకరిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అలా అప్పటినుంచి సినిమాలు, టీవీ రంగంలో యాక్టివ్ గా కనిపిస్తుంది..

Divi Vadthya ( Source / Instagram)
ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Divi Vadthya ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ ఆమె లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

Divi Vadthya ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో న్యూస్ పేపర్ లాంటి డ్రెస్ లో కనిపించి కనిపించని అందాలతో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. సోషల్ మీడియాలో ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..