Jacqueline Fernandez(Source: Instragram)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. శ్రీలంక నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పట్టా అందుకుంది.
Jacqueline Fernandez(Source: Instragram)
టెలివిజన్ రిపోర్టర్‌గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల ద్వారా నటిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది.
Jacqueline Fernandez(Source: Instragram)
ఈమధ్య భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలలో నటిస్తూ అటు నటిగానే కాకుండా ఇటు స్పెషల్ సాంగ్ లతో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.
Jacqueline Fernandez(Source: Instragram)
2013లో రామయ్య వస్తావయ్య అనే చిత్రం ద్వారా స్పెషల్ సాంగ్ లో అలరించి ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఆ తర్వాత సాహో , విక్రాంత్ రోనా వంటి చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.
Jacqueline Fernandez(Source: Instragram)
ప్రస్తుతం అడవికి స్వాగతం అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ఈరోజు దీపావళి కావడంతో దీపావళి సందర్భంగా కొన్ని ఫోటోలను స్పెషల్‌గా షేర్ చేసింది జాక్వెలిన్.
Jacqueline Fernandez(Source: Instragram)
రెడ్ కలర్ శారీ కట్టుకున్న ఈమె అందులో ఎద అందాలను చూపిస్తూ పండుగ పూట కూడా గ్లామర్ రచ్చ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.