Pranita Subhash(Source:Instragram)
ప్రణీత సుభాష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, నటనతో, అమాయకత్వంతో తెలుగు ఆడియన్స్ హృదయాలను సొంతం చేసుకుంది.
Pranita Subhash(Source:Instragram)
ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పలు తెలుగు చిత్రాలలో నటించింది. కానీ తనీష్ హీరోగా వచ్చిన 'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Pranita Subhash(Source:Instragram)
ఇక తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో కూడా కీ రోల్ పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది ప్రణీత.
Pranita Subhash(Source:Instragram)
వివాహం తర్వాత ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చిన ఈమె.. తన పిల్లలతో సమయాన్ని గడుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.
Pranita Subhash(Source:Instragram)
ఇక ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి గ్లామర్ వలకబోస్తూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది ప్రణీత.
Pranita Subhash(Source:Instragram)
అందులో భాగంగానే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి అప్పర్ అందాలు చూపిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే ఈమె అందంలో ఏ మార్పు లేదని నేటిజెన్సీ సైతం షాక్ అవుతున్నారు.