
Avantika Mishra (Source: Instragram)
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమాలలో అవకాశాలు లేకపోయినా హీరోయిన్ లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Avantika Mishra (Source: Instragram)
అందులో భాగంగానే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. ప్రముఖ మోడల్ కం హీరోయిన్ అవంతిక శర్మ తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Avantika Mishra (Source: Instragram)
ఇందులో బ్లూ కలర్ శారీతో దర్శనం ఇచ్చిన ఈమె అందులో బ్యాక్లెస్ అందాలు చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు. ఇందులో అమ్మడి అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Avantika Mishra (Source: Instragram)
స్కిన్ టోన్ ను రెట్టింపు చేసేలా బ్లూ కలర్ శారీలో ఈమె అందాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Avantika Mishra (Source: Instragram)
ఇక అవంతిక సినిమాల విషయానికి వస్తే.. ఫార్మర్ మోడల్ గా కూడా పేరు సొంతం చేసుకున్న ఈమె మాయ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Avantika Mishra (Source: Instragram)
మీకు మీరే మాకు మేమే, వైశాఖం , మీకు మాత్రమే చెబుతా అనే తెలుగు చిత్రాలలో నటించిన ఈమె.. తమిళంలో కూడా నేంజమెల్లమ్ కాదల్ అనే సినిమాలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది.