Ritu Varma (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ రీతూ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం తో పాటు పలు చిత్రాలలో గెస్ట్ పాత్రలు పోషించింది.
Ritu Varma (Source: Instragram)
ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన తొలి సినిమా పెళ్లిచూపులు తో ఈమె కూడా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Ritu Varma (Source: Instragram)
ఇక తర్వాత నుంచి సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ గ్లామర్‌కి దూరంగా ఉంటూ.. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది.
Ritu Varma (Source: Instragram)
ఇక జియో హాట్‌స్టార్ లో దేవిక అండ్ డానీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Ritu Varma (Source: Instragram)
ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ఇచ్చిన సక్సెస్ తో వెకేషన్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Ritu Varma (Source: Instragram)
అక్కడ తనకు నచ్చినట్టుగా ఉంటూ అసలైన ఫ్రీడంను పొందిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రీతూ వర్మ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.