Kayadu Lohar (Source: Instragram)
కాయాదు లోహర్.. కన్నడ మూవీ మొగిల్ పేట్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ నటించింది.
Kayadu Lohar (Source: Instragram)
ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
Kayadu Lohar (Source: Instragram)
ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమాల సంగతి అటు ఉంచితే కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Kayadu Lohar (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా నేపాల్ కు వెళ్లిన ఈమె అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అక్కడినుంచి సుమారుగా 5 వేలకు పైగా ఫోటోలను దాచుకున్నట్లు చెప్పుకొచ్చింది.
Kayadu Lohar (Source: Instragram)
ముఖ్యంగా వెకేషన్స్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. మురికి బట్టలు, కాళ్ల నొప్పులు అయినా ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు అంటూ క్యాప్షన్ జోడించింది.
Kayadu Lohar (Source: Instragram)
ప్రస్తుతం కాయాదు లోహర్ వెకేషన్స్ కి సంబంధించి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.