E-Paper
Advertisement

Balmuri Venkat: కవిత ఆరోపణలపై బల్మూరి వెంకట్ పీఎస్‌లో ఫిర్యాదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని..?

Balmuri Venkat: కవిత ఆరోపణలపై బల్మూరి వెంకట్ పీఎస్‌లో ఫిర్యాదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని..?
Advertisement

Balmuri Venkat: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సెప్టెంబర్ 2న సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ హయాంలో జరిగి అవకతవకలపై కేసు నమోదు చేసి.. సమగ్ర విచారణ జరపాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అవకతవకలకు సంబంధించిన అంశాలను బహిరంగంగా ప్రస్తావించారని బల్మూరి వెంకట్ అన్నారు. ఈ ఆరోపణలు చాలా తీదొవ్రమైనవని బల్మూర్ వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కవిత చేసిన ఆరోపణల వెనుక వాస్తవాలు ఉన్నాయని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. వాటిపై తక్షణమే విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను అభ్యర్థించారు.

Advertisement

ALSO READ: Jubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ చీప్ ట్రిక్స్ మామూలుగా లేవుగా.. చివరకు పత్రికల్లో కూడా..?

ఈ ఆరోపణలు ప్రజల దృష్టిని ఆకర్షించాయని ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని బల్మూర్ వెంకట్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను సాక్ష్యాలుగా పరిగణించి.. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో.. పోలీసులు కవిత ఆరోపణల స్వభావం, వాటి పరిధిపై పరిశీలన జరిపి.. తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వ అవకతవకల అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Advertisement

ALSO READ: LIC Denies Allegations: అదానీ సంస్థల్లో పెట్టుబడులు.. ప్రభుత్వ ఒత్తిళ్లపై క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×