Alia Bhatt (Source: Instragram)
మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా భట్ తన నటనతో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
Alia Bhatt (Source: Instragram)
ముఖ్యంగా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేయడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటిగా కూడా గుర్తింపు దక్కించుకుంది
Alia Bhatt (Source: Instragram)
ఇక తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
Alia Bhatt (Source: Instragram)
ఒకవైపు సినిమాలు.. మరొకవైపు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ కెరియర్ ను ముందుకు తీసుకువెళ్తోంది ఆలియా భట్.
Alia Bhatt (Source: Instragram)
వినాయక చవితి సందర్భంగా కొన్ని రకాల ఫోటోలు షేర్ చేసిన ఆలియా అందులో భాగంగానే ఒక్క స్మైల్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Alia Bhatt (Source: Instragram)
సెల్ఫీతో ఫోటోలు షేర్ చేసిన ఈమె.. మరొకవైపు వినాయక చవితి సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకుంది. అలాగే పింక్ కలర్ సారీలో తన అందాన్ని రెట్టింపు చేసుకుంది.