Ishwarya Menon (Source: Instragram)
ఐశ్వర్య మీనన్.. ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈ చిన్నది తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలలో నటించింది.
Ishwarya Menon (Source: Instragram)
కేరళలోని చెందమంగళం నుండి వచ్చిన ఈమె కుటుంబం తమిళనాడులో సెటిల్ అయ్యింది. ఈ రోడ్ లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ.
Ishwarya Menon (Source: Instragram)
ఎస్ ఆర్ ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె తమిళ్ సినిమా ద్వారా అరంగేట్రం చేసింది.
Ishwarya Menon (Source: Instragram)
సినిమాలతోనే కాదు సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Ishwarya Menon (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని స్మైలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
Ishwarya Menon (Source: Instragram)
తాజాగా ఐశ్వర్య మీనన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.