
Anshu Ambani (Source: Instragram)
అన్షు అంబానీ.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు నాగార్జున మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

Anshu Ambani (Source: Instragram)
తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో కూడా నటించి మెప్పించింది.

Anshu Ambani (Source: Instragram)
ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైన అన్షు అంబానీ ఇటీవల మజాకా సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Anshu Ambani (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అటు ఫ్యామిలీకి ఇటు వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.

Anshu Ambani (Source: Instragram)
ఇకపోతే తాజాగా లంగా వోని ధరించి లేటు వయసులో కూడా ఘాటు వలకబోస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.

Anshu Ambani (Source: Instragram)
తాజాగా అన్షు అంబానీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.