
Pragya Nagara ( Source/ Instagram)
హీరో జీవా నటించిన ‘వరలారు ముఖ్యం’ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన ప్రగ్యా నగ్రా ఇప్పుడు భలే వైరల్ అవుతోంది. ఆమె తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

Pragya Nagara ( Source/ Instagram)
ఈ మూవీ తర్వాత మంచి క్రేజ్ ను అందుకుంది. '2020లో 'లాక్ డౌన్ కాదల్' అనే తమిళ వెబ్ సిరీస్ తో అందరిని ఆకట్టుకుంది..

Pragya Nagara ( Source/ Instagram)
మోడల్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, టిక్ టాక్ స్టార్, బుల్లి తెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా.. టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది.

Pragya Nagara ( Source/ Instagram)
ప్రగ్య తమిళ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లలో నటించింది. 'అంజలి' అనే సీరియల్తో ప్రేక్షకులకు పరిచయమైంది.. 'N4' సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

Pragya Nagara ( Source/ Instagram)
ప్రగ్యా నగ్రా తన ఇన్స్టాగ్రామ్ లో 7 లక్షలకు పైగా అభిమానులను సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను పెంచుకొనేందుకు ట్రై చేస్తుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..

Pragya Nagara ( Source/ Instagram)
తాజాగా ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ స్టిల్స్ ను షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో కసి చూపులతో కస్సుమనే అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..