
Pragya Jaiswal (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

Pragya Jaiswal (Source: Instragram)
ఈ సినిమాతో ఏకంగా గద్దర్ అవార్డును కూడా దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన అందంతో చాలా సాంప్రదాయంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Pragya Jaiswal (Source: Instragram)
తర్వాత బాలయ్య నటించిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించి కలెక్టర్ పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయింది.

Pragya Jaiswal (Source: Instragram)
ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయనుకున్నారు కానీ పెద్దగా ఈమెకు అవకాశాలు తలుపు తట్టలేదు.

Pragya Jaiswal (Source: Instragram)
ఇకపోతే కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్ళిపోయే ఈమె తాజాగా గోవాలో సందడి చేసింది..

Pragya Jaiswal (Source: Instragram)
నవంబర్ మంత్ సెలబ్రేషన్స్ అంటూ గోవాలో సందడి చేసిన ప్రగ్యా జైస్వాల్ నడుము అందాలు హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.