
Krithi Shetty (Source: Instragram)
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి మొదటి సినిమాలోనే తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Krithi Shetty (Source: Instragram)
ఇక తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలు చేసి హ్యాట్రిక్ సక్సెస్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Krithi Shetty (Source: Instragram)
ఆ తర్వాత నటించిన ఎన్నో చిత్రాలు డిజాస్టర్ గా మిగలడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది కృతి శెట్టి .

Krithi Shetty (Source: Instragram)
ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Krithi Shetty (Source: Instragram)
రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె అందులో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Krithi Shetty (Source: Instragram)
ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయకపోయినా తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తూ మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నం చేస్తోంది.