అమెజాన్.. తన వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ల మీద కళ్లు చెదిరే తగ్గింపు అందిస్తోంది. ఏకంగా 25 శాతానికి పైగా డిస్కౌంట్లు ఇస్తుంది. అందులో భాగంగానే POCO M6 Plus 5G స్మార్ట్ ఫోన్ ధర ఏకంగా రూ. 5 వేలు తగ్గించి అందిస్తోంది. ఈ మేరకు తన తన వెబ్ సైట్ లో ఈ ఆఫర్ ను డిస్ ప్లే చేస్తోంది. బయట ఈ స్మార్ట్ ఫోన్ రూ. 14,499 పలుకుతుండగా, అమెజాన్ లో కేవలం రూ. 10,299కే అందిస్తోంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ కు క్రేజీ ఆఫర్ తో అందిస్తోంది. ప్రతి నెల రూ. 499 కట్టేలా ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ పే, లేదంటే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో పేమెంట్స్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఇతర కార్డుల మీద 3% డిస్కౌంట్ ఇస్తుంది.J&K మాస్టర్ కార్డ్ నాన్-EMI ట్రేడింగ్‌లపై రూ. 5000 కొనుగోలు మీద 10% ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తుంది. మొత్తంగా తక్కువ ధరకే అదిరిపోయే POCO M6 Plus 5G స్మార్ట్ ఫోన్ ను అందిస్తోంది.
POCO M6 Plus 5G కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన పెద్ద 17.24cm FHD+ 120Hz అడాప్టివ్‌సింక్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. TUV రీన్ ల్యాండ్ లో బ్లూ లైట్, TUV ఫ్లికర్ ఫ్రీ, TUV సిర్కాడియన్ ఫ్రెండ్లీ, వెట్ ఫింగర్ టచ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. అదిరిపోయే పర్ఫార్మెన్స్ కోసం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen2 యాక్సిలరేటెడ్ ఎడిషన్ ఆక్టా-కోర్ 2.3GHz ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. Xiaomi HyperOSతో Android 14తో రన్ అవుతుంది. POCO M6 Plus 5Gలో అద్భుతమైన కెమెరా ఉంటుంది. 108MP f/1.75 3X ఇన్-సెన్సార్ జూమ్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్లు, పోర్ట్రెయిట్, నైట్ మోడ్, HDR, 108MP మోడ్, టైమ్ లాప్స్, గూగుల్ లెన్స్, మాక్రో వీడియో, 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే 33W ఫాస్ట్ ఛార్జర్ ఇన్ బాక్స్, టైప్-C కనెక్టివిటీతో కూడిన 5030 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm జాక్, IR బ్లాస్టర్, IP53 కనెక్టివిటీని కలిగి ఉంటుంది. రూ. 10 వేల వరకు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే కొనేయండి!
Read Also: వచ్చేస్తోంది e-ఆధార్ యాప్, ఇక మీ ఫోన్ నుంచే ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు!