E-Paper
Advertisement

Amazon Offer: 65 ఇంచుల టీవీపై 62శాతం డిస్కౌంట్.. వామ్మో అమెజాన్‌లో ఇంత పెద్ద ఆఫరా ?

Amazon Offer: 65 ఇంచుల టీవీపై 62శాతం డిస్కౌంట్.. వామ్మో అమెజాన్‌లో ఇంత పెద్ద ఆఫరా ?
Advertisement

Amazon Offer: టిసిఎల్ నుండి వచ్చిన కొత్త 65 అంగుళాల క్యూడి మినీ ఎల్ఈడి టీవీ ఇప్పుడు టెలివిజన్ మార్కెట్‌లో పెద్ద సంచలనంగా మారింది. 65క్యూ6సి మోడల్‌గా విడుదలైన ఈ టీవీ 4కె యూహెచ్‌డి రిజల్యూషన్‌తో పాటు అద్భుతమైన డిస్‌ప్లే టెక్నాలజీని అందిస్తుంది. ఈ టీవీలో ఉపయోగించిన క్యూడి-మిని ఎల్ఈడి టెక్నాలజీ అంటే క్వాంటమ్ డాట్ మినీ లెడ్ అని అర్థం, ఇది సాధారణ ఎల్ఈడి కంటే మరింత రంగుల స్పష్టత, కాంట్రాస్ట్, బ్రైట్నెస్‌ని ఇస్తుంది. స్క్రీన్‌లో 512 కంటే ఎక్కువ లోకల్ డిమ్మింగ్ జోన్లు ఉండటం వల్ల చీకటి సీన్లలో కూడా కాంతి సమతుల్యత అద్భుతంగా ఉంటుంది.

బెస్ట్ చాయిస్

Advertisement

ఇది 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ కలిగిన టీవీ కావడం వల్ల యాక్షన్ సీన్లు, స్పోర్ట్స్ ఈవెంట్స్, గేమింగ్ ఏదైనా చూసినా లాగింగ్ లేకుండా సాఫ్ట్‌గా కనిపిస్తుంది. గేమ్ ప్రేమికులకు ఇది నిజంగా ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. స్క్రీన్‌లో ఫ్రేమ్ మార్పులు చకచకా జరిగి విజువల్ అనుభవం మరింత రియలిస్టిక్‌గా ఉంటుంది.

థియేటర్‌లో లెవెల్‌లో ఆడియో

Advertisement

ఆడియో విషయానికి వస్తే, టిసిఎల్ ఈ టీవీకి ఓన్కియో 2.1 హై-ఫై సౌండ్ సిస్టమ్‌ని జత చేసింది. థియేటర్‌లో వినిపించేలా బాస్, ట్రెబుల్ శబ్దాలు స్పష్టంగా వస్తాయి. దీనికి ఐమాక్ ఎన్‌హాన్స్‌డ్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల సినిమాలు చూస్తే హోమ్ థియేటర్ అనుభవం వస్తుంది. దృశ్యాలకీ, శబ్దానికీ మధ్య ఉన్న సమన్వయం అద్భుతంగా ఉంటుంది.

Also Read: Laptop Offer: రూ.1 లక్ష విలువైన డెల్ ల్యాప్‌టాప్ కేవలం రూ.77వేలకే.. ఆఫర్ ఎందులో అంటే?

గూగుల్ టివి సపోర్ట్

ఇందులో గూగుల్ టివి సపోర్ట్ ఉంటుంది. అంటే యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సులభం, ఆకర్షణీయంగా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ సదుపాయం ద్వారా ఒకే గూగుల్ అని చెప్పగానే మీరు కావాలనుకున్న యాప్ ఓపెన్ అవుతుంది. యూజర్ చూడే కంటెంట్‌ను బట్టి ఈ టీవీ ఏఐ సహాయంతో సజెస్ట్ చేయగలదు.

టీవీ అల్ట్రా స్లిమ్ బార్డర్‌లెస్ డిజైన్‌

డిజైన్ విషయానికి వస్తే, ఈ టీవీ అల్ట్రా స్లిమ్ బార్డర్‌లెస్ డిజైన్‌తో వస్తుంది. 65 అంగుళాల పరిమాణంలో ఉన్నప్పటికీ గదిలో చాలా క్లాసీగా కనిపిస్తుంది. మెటల్ ఫినిషింగ్ వల్ల ప్రీమియం లుక్ వస్తుంది, వాల్ మౌంట్ లేదా స్టాండ్ రెండింటిలోనూ ఫిట్ చేయవచ్చు.

అమెజాన్ ఆఫర్‌లో ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే, దీని అసలు ధర రూ.1,69,990 అయినప్పటికీ ఇప్పుడు ఆమేజాన్‌లో కేవలం రూ.64,490కే అందుబాటులో ఉంది. ఆమేజాన్ పేతో ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ వాడితే రూ.3,000 తగ్గింపు, అలాగే రూ.1,845 క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. అంటే మొత్తం ధర రూ.61,490 వరకు తగ్గుతుంది. అంతేకాదు పాత టీవీని ఇచ్చి ఎక్స్చేంజ్ ఆఫర్‌లో రూ.1,400 వరకూ అదనపు తగ్గింపు పొందవచ్చు. ఉచిత డెలివరీ, ఇన్‌స్టాలేషన్ కూడా లభిస్తుంది. తక్కువ ధరలో ఇంతమంచి ఫీచర్లు ఉన్న టీవీ ప్రస్తుతం మార్కెట్‌లో లేనట్టే. సినిమాలు, గేమ్స్, స్పోర్ట్స్ ఏదైనా చూసినా థియేటర్ స్థాయి అనుభవం ఇస్తుంది. ఈ టీవీ కొనుగోలు చేయడం అంటే టెక్నాలజీ, డిజైన్, ధర మూడు కలిసిన ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పాలి.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×