
Kavya Shree( Source / Instagram )
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కడ లేని పేరు కావ్య శ్రీ.. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయిపోయింది..

Kavya Shree( Source / Instagram )
ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించింది. సీరియల్ యాక్టర్ నిఖిల్ తో ప్రేమాయణం నడిపించింది. దాదాపు ఐదేళ్లపాటు నిఖిల్ తో ప్రేమాయణం నడిపింది. ఈమధ్య వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే..

Kavya Shree( Source / Instagram )
ప్రస్తుతం తన కెరియర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో ఈమె ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది..

Kavya Shree( Source / Instagram )
కావ్య నిఖిల్ కన్నా ముందు ఒకతని ప్రేమించి పెళ్లి చేసుకున్న అంటూ ఓ వార్త వినిపిస్తుంది. అతని పేరు వివరాలైతే తెలియదు కానీ.. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది..

Kavya Shree( Source / Instagram )
కావ్య ఈ మధ్య బిగ్ బాస్ లోకి రాబోతుందంటూ వార్తలు వినిపించాయి కానీ ఇప్పటివరకు మళ్లీ అప్డేట్స్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Kavya Shree( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పర్పుల్ కలర్ లెహంగాలో పరువాల విందు చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి..