Keerthy Suresh (Source: Instagram)
కీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈ చిన్నది.. పలు చిత్రాలలో నటించి, ఆ తర్వాత మలయాళం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
Keerthy Suresh (Source: Instagram)
తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజా సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె .. ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Keerthy Suresh (Source: Instagram)
ఇక తర్వాత దివంగత సీనియర్ హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో అద్భుతంగా నటించి ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది.
Keerthy Suresh (Source: Instagram)
ఒకప్పుడు పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె ఇప్పుడు వివాహం తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచింది అని చెప్పవచ్చు.
Keerthy Suresh (Source: Instagram)
ఇక తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మల్టీకలర్ లో ఫ్రాక్ ధరించింది. కానీ ఇది చూసిన నెటిజన్స్ అతుకుల డ్రెస్ ఎక్కడ కుట్టించావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Keerthy Suresh (Source: Instagram)
మరికొంతమంది సినిమాలలో ట్రెండ్ ను రిపీట్ చేసింది అంటూ పాత సినిమాలను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.