Allu Arjun- Sneha Reddy (Source: Instragram)
దీపావళి సందర్భంగా సినీ తారలందరూ తమ కుటుంబంతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు వీరికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Kushboo - Sundar C(Source:Instragram)
ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూడా తన భర్త, డైరెక్టర్ సుందర్ సీ తో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు.
Varun tej - Lavanya Tripathi (Source Instragram)
మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠి తో పాటు తన కొడుకు వాయువ్ తేజ్ తో కలసి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
Naga Chaitanya - Shobitha Dhulipala(Source: Instragram)
నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాలతో కలిసి తొలిసారి దీపావళి వేడుకలను తన ఇంట ఘనంగా జరుపుకున్నారు.
Anshu ambani - Sachin Saggar (Source Instragram)
ప్రముఖ సీనియర్ హీరోయిన్ అన్షు అంబానీ తన భర్త సచిన్ సాగర్ తో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
Keerthy Suresh - Antony Thattil(Source: Instragram)
మహానటి కీర్తి సురేష్ కూడా తన భర్త ఆంటోనీ తట్టిల్ తో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.