Naga Chaitanya-Sobhita Diwali Look (Source: Instagram)
Naga Chaitanya-Sobhita Photos: అక్కినేని కోడల శోభిత ధూళీపాల దివాళీ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. భర్త నాగా చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
Naga Chaitanya-Sobhita Diwali Look (Source: Instagram)
ఈ సందర్భంగా ఫ్యాన్స్, నెటిజన్స్ పండుగ శుభాకాంక్షలు తెలిపింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య-శోభితలు జంటగా జరుపుకుంటున్న తొలి దీపావళి ఇది. దీంతో వీరిద్దరి ఇలా జంటగా చూసి అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు.
Naga Chaitanya-Sobhita Diwali Look (Source: Instagram)
ఇందులో ఈ అక్కినేని దంపతులు చాలా క్యూట్ ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇద్దరు ఇందులో సంప్రదాయం లుక్లో మెరిసిపోయారు. ఈ ఫొటోల్లో చై-శోభితలు చేతులో చేయేసి దిగిన ఫోటో, నాగ చైతన్య భార్య శోభిత భుజంపై చేయి వేసి క్యూట్ నవ్వుతూ కనిపించాడు.
Naga Chaitanya-Sobhita Diwali Look (Source: Instagram)
ఈ ఫోటోలను నెటిజన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చేతిలో చేయి వేసుకుని దిగిన ఫోటో నెక్ట్స్ లెవెల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయింతే ఇందులో శోభిత లుక్ కాస్తా విభిన్నంగా ఉంది.
Naga Chaitanya-Sobhita Diwali Look (Source: Instagram)
బొట్టు పెట్టుకోకుండ, వెల్వేట్ పర్పుల్ సల్వార్ సూట్ ధరించడం ఆమె వస్త్రాధారణపై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి.
Naga Chaitanya-Sobhita Diwali Look (Source: Instagram)
ముఖ్యంగా యాంటి ఫ్యాన్స్ నుంచి ఆమె ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఏదేమైనా ఈ అక్కినేని జంట ఇలా పండు సందర్భంగా తీసుకున్న ఫోటోలు ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Naga Chaitanya-Sobhita Diwali Look (Source: Instagram)
కాగా గతేడాది డిసెంబర్లో నాగ చైతన్య-శోభితలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సమంతతో విడాకుల తర్వాత చై శోభితతో రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.
Naga Chaitanya-Sobhita Diwali Look (Source: Instagram)
కొంతకాలం సీక్రెట్ డేటింగ్ అనంతరం ఈ జంట గతేడాది ఆగష్టులో నిశ్చితార్థం చేసుకుని తమ రిలేషన్ ఆఫీషియల్ చేశారు. అదే ఏడాది డిసెంబర్ 4, 2024లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.