Priyanka Jain (Source: Instragram)
జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ప్రియాంక జైన్.. ఈ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత సుపరిచితురాలని చెప్పవచ్చు.
Priyanka Jain (Source: Instragram)
ఇక అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టి, తన నటనతో పర్ఫామెన్స్ తో టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచింది.
Priyanka Jain (Source: Instragram)
టైటిల్ విజేత అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో టైటిల్ మిస్ అయిందని చెప్పవచ్చు.
Priyanka Jain (Source: Instragram)
ఇక ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ శివ తో కలిసి పలు రీల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇప్పుడు పలు డాన్స్ షోలకు టీం లీడర్ గా కూడా వ్యవహరిస్తోంది.
Priyanka Jain (Source: Instragram)
ఇకపోతే తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ తో యువతను ఆకట్టుకున్న ఈమె బ్లాక్ డ్రెస్ ధరించి అందాలు చూపిస్తూ అలరించింది.
Priyanka Jain (Source: Instragram)
ఇక ప్రస్తుతం వల లాంటి బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ మ్యాజిక్ అంటూ ప్రియాంక జైన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.