Pragya Jaiswal Latest Pics (Source: jaiswalpragya/Instagram)
Pragya Jaiswal Latest Photos: ప్రగ్యా జైస్వాల్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చింది. కానీ, ఇప్పటికీ ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలోనే ఉంది. మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఆరంగేట్రం చేసింది.

Pragya Jaiswal Latest Pics (Source: jaiswalpragya/Instagram)
కానీ, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించింది. కానీ, ఈ సినిమాలో ఆమె అందం, అభినయంకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ కంచె చిత్రంలో ఆఫర్ కొట్టేసింది. పీరియాడిక్ లుక్ లో అచ్చ తెలుగు అమ్మాయిల ప్రగ్యా తన లుక్‌తో ఆకట్టుకుంది.

Pragya Jaiswal Latest Pics (Source: jaiswalpragya/Instagram)
ఈ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చింది. దీంతో నెక్ట్స్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందని అంత అనుకున్నారు. అన్నట్టుగానే వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి సినిమాల్లో నటించింది.

Pragya Jaiswal Latest Pics (Source: jaiswalpragya/Instagram)
కానీ, ఆమెకు ఇవి పద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. లాంగ్ గ్యాప్ తర్వాత బాలయ్య అఖండ చిత్రంలో నటించింది. మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో తొలి కమర్షియల్ హిట్ అందుకుంది.

Pragya Jaiswal Latest Pics (Source: jaiswalpragya/Instagram)
తర్వాత డాకు మహారాజ్లోనూ నటించిన మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం బాలయ్య అఖండ 2లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అమ్మడు మరోవైపు సోషల్ మీడియాలో వరుస ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుటుంది.

Pragya Jaiswal Latest Pics (Source: jaiswalpragya/Instagram)
తాజాగా డెమినిమ్ అవుట్ ఫిట్ లో ప్రగ్యా క్రేజీ లుక్స్‌తో ఆకట్టుకుంది. 'హ్యాపీ నవంబర్.. అల్రేడీ నాకు మొదలైంది' అంటూ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.