BigTV English
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movies :  ప్రతివారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి.. ప్రతి నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని సొంతం చేసుకుంటున్నాయి. నవంబర్ నెలలో బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. నవంబర్ 1న రిలీజ్ అయిన మాస్ జాతర సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక ఈవారం రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..అలాగే ఓటీటీల్లోకి కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతాయి. థియేటర్లో వచ్చే సినిమాలు కన్నా డిజిటల్ ప్లాట్ ఫామ్ల లోకి వచ్చే సినిమాలకి డిమాండ్ రోజులు పెరుగుతుంది అన్న విషయంలో సందేహం లేదు.. ఈమధ్య కొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.


ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. యాక్షన్, హారర్, డ్రామా, ఫాంటసీ వంటి విభిన్న జానర్లలో కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. అక్టోబర్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి..అందులో బారా ముల్లా, మహారాణి సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. మరిక ఆలస్యం ఎందుకు ఈవారం రిలీజ్ కాబోతున్న ఓటిటి మూవీస్, వెబ్ సిరీస్ లు ఏవో ఒకసారి చూసేద్దాం

ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు.. 

అమెజాన్‌ ప్రైమ్‌..

రాబిన్‌హుడ్‌ వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 02


నైస్‌ టూ నాట్‌ మీట్‌ యూ వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 03

జియో హాట్‌స్టార్‌..

బ్యాడ్‌ గర్ల్‌ తమిళ చిత్రం నవంబర్‌ 04

ది ఫెంటాస్టిక్‌ 4 హాలీవుడ్‌ మూవీ నవంబర్‌ 05

నెట్‌ఫ్లిక్స్‌..

ఇన్‌ వేవ్స్‌ అండ్‌ వార్‌ హాలీవుడ్‌ మూవీ నవంబర్‌ 03

బారాముల్లా హిందీ చిత్రం నవంబర్‌ 07

మై సిస్టర్స్ హస్బెండ్ నవంబర్ 03

సోనీ లివ్‌..

మహారాణి 4 హిందీ సిరీస్‌ నవంబర్‌ 07

జీ5..

కిస్ మూవీ నవంబర్ 07

ఈవారం డేట్ ని లాక్ చేసుకున్న కొన్ని సినిమాలలో ఇవి మాత్రమే ఉన్నాయి. మరికొన్ని సినిమాలు సడన్గా ఓటీడీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో మహారాణి, బారా ముల్లా మూవీలతో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. గత నెల చివరన రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ మూవీ ప్రస్తుతం వరుసగా రికార్డులను బ్రేక్ చేసుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రవితేజ నటించిన మాస్ జాతర మూవీ కూడా పర్వాలేదనే టాక్ ని సొంతం చేసుకుంది.. అతనికి ఈ వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. నవంబర్ 7న థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవి ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటాయో చూడాలి.. రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది.

Tags

Related News

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

OTT Movie : ప్లే గ్రౌండ్ లో చెయ్యి లేకుండా అమ్మాయి శవం… చెస్ట్ నట్ బొమ్మతో క్లూ వదిలే సైకో కిల్లర్ కిరాతకం..

OTT Movie : దెయ్యాన్ని వదిలించడానికెళ్లి దానితోనే దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : మ్యూజిక్ తో దెయ్యాన్ని నిద్రలేపే మెంటల్ పిల్ల… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం

OTT Movie : గోడ లోపల వింత శబ్దాలు… కట్ చేస్తే ఒళ్ళు జలదరించే ట్విస్ట్… ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా భయ్యా

Big Stories

×